ఐఎన్టియుసి   గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి: ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్

On
ఐఎన్టియుసి   గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి: ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్

ఐఎన్టియుసి   గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి: ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్IMG-20231222-WA0070

మెయిన్ హాస్పిటల్ నుంచి  కార్మికులు చేరిక

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 21 :ఐఎన్టియుసి   కార్పొరేట్  ఆధ్వర్యంలో  మెయిన్ హాస్పిటల్ లో పనిచేసే అటువంటి హాస్పిటల్ కార్మికులు  ఐఎన్టియుసి   కండువా కప్పుకొని యూనియన్ లో చేరారు . ఈ కార్యక్రమంలో  బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్, ఎన్నికల కమిటీ కన్వీనర్ విల్సన్, కార్పొరేట్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం, మంతెన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
Views: 102
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News