తీవ్ర నిరాశలో పాయకరావుపేట వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులు?

కంబాల జోగులుపై తీవ్ర వ్యతిరేకత

On
తీవ్ర నిరాశలో పాయకరావుపేట వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులు?

పాయకరావుపేట వైసీపీలో ఎవరిదారి వారిదే నాన్ లోకల్ వద్దు..లోకల్ ముద్దు అంటున్న స్థానికులు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ కేడర్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల మార్పు ఆ పార్టీ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  ముఖ్యంగా  పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును మార్చి.. శ్రీకాకుళం జిల్లా రాజం ఎమ్మెల్యేను  పాయకరావుపేటకు ఇంఛార్జిగా నియమించారు. దీంతో స్థానికంగా వైసీపీ కేడర్ భగ్గుమంటోంది. లోకల్ నాయకులు టికెట్ ఇవ్వకుండా బయటివాళ్లకు టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక వైసీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులుగా ఉన్న వైసీపీ కేడర్..ఇప్పుడు 13 గ్రూపులుగా మారింది. వైసీపీలో తాజా ముసలం.. టీడీపీకి ఉపయోగపడేలా ఉంది. వైసీపీకి ఓటమి తప్పదని.. కంబాల జోగులుకు పార్టీ నేతలు ఎవరూ సహకరించరని.. నాన్ లోకల్ కు టికెట్ ఇవ్వడం వల్ల వాళ్లంతా టీడీపీ వైపు వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ నాన్ లోకల్ అభ్యర్ధిని పెట్టి.. స్వయంగా ఓటమిని కొని తెచ్చుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారుycpycp

Views: 133
Tags: News ycp

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..