నేషనల్ హైవే 65 పై ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరోగ్యం పరిస్థితి నిలకడ లేకపోవడంతో స్థానిక నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

On
నేషనల్ హైవే 65 పై ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి ):-నకిరేకల్ నుండి తన సొంత ఊరికి వెళ్తుండగా నేషనల్ హైవే65 పై గుర్తుతెలియని వాహనం ఐటిపాముల గ్రామం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.గాయమైన వ్యక్తిని కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామస్తుడు పన్నాల లక్ష్మణ్ వయసు 26 గా స్థానికులు గుర్తించినారు.అతను ఆరోగ్యం విషమంగా ఉండడంతో శతఘ్రాతుడ్ని స్థానిక నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు.

 

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్