కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేత

ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి

On
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేత

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

జనగామ జిల్లా:
పాలకుర్తి మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు 19,02,204 రూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.ప్రభుత్వ పథకాల అమలులో  అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,లబ్ధిదారులు మధ్య దళారులను  ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని,ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన  దృష్టికి తీసుకురావాలని,మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకు రోల్ మోడల్ గా ఉండాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా బయట కొంత మంది ఓడిపోయామనే అక్కస్సుతో ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని,అందులో రెండు హామీలు ఇప్పటికే అమలు చేశామని అన్నారు.IMG-20240129-WA0259

Views: 27
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల దుర్మరణం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలి కట్ట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు...
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!