గ్రామ ఎలక్ట్రిషన్ సిబ్బందిని సన్మానించిన సర్పంచ్
జనగాం జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి
By Venkat
On
వనం లక్ష్మణ్ రావు, కడుదుల రామ్ రెడ్డి
న్యూస్ ఇండియా తెలుగు:
జనగామ జిల్లా:గ్రామ పంచాయతీ సర్పంచుల,వార్డ్ సభ్యుల పదవీ కాలం ముగియడంతో పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇమ్మడి ప్రకాశ్,పాలక వర్గంలో భాగమైన ఎలక్ట్రికల్ మెకానిక్ లైన లక్ష్మణ్ రావు, రాంరెడ్డి లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,ప్రభుత్వ అధికారులు,గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 63
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Sep 2025 20:10:43
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్...
Comment List