సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలి

సేవాలాల్ సేన తొర్రూర్  మండల ఇన్చార్జి జాటోత్ సురేష్ నాయక్

సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలి

సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలి

 గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని సేవాలాల్ సేన తొర్రూర్  మండల ఇన్చార్జి జాటోత్ సురేష్ నాయక్ IMG-20240212-WA0037 ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించినట్టు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కాకుండా కొన్ని జిల్లాలకే పరిమితం చేసింది దీనిపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రజల తరఫున విన్నపానిస్తూ మహబూబాబాద్ జిల్లా అంతట సెలవుదినంగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనైనది ఇట్టి సమావేశంలో జాటోత్ శ్రీనివాస్ నాయక్ అమర్ సింగ్ వెంకన్న రమేష్  గిరిజన నాయకులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Views: 58
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..