సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలి
సేవాలాల్ సేన తొర్రూర్ మండల ఇన్చార్జి జాటోత్ సురేష్ నాయక్
On
సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలి
గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని సేవాలాల్ సేన తొర్రూర్ మండల ఇన్చార్జి జాటోత్ సురేష్ నాయక్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించినట్టు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కాకుండా కొన్ని జిల్లాలకే పరిమితం చేసింది దీనిపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రజల తరఫున విన్నపానిస్తూ మహబూబాబాద్ జిల్లా అంతట సెలవుదినంగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనైనది ఇట్టి సమావేశంలో జాటోత్ శ్రీనివాస్ నాయక్ అమర్ సింగ్ వెంకన్న రమేష్ గిరిజన నాయకులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
Views: 58
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Jun 2026 23:53:39
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...

Comment List