ఏసీబీ వలల్లో చెక్కిన నల్లగొండ ప్రభుత్వ ఆస్పటల్ పర్డెంట్ లచ్చు నాయక్..

On
ఏసీబీ వలల్లో చెక్కిన నల్లగొండ ప్రభుత్వ ఆస్పటల్ పర్డెంట్ లచ్చు నాయక్..

IMG-20240216-WA0008న్యూస్ ఇండియా తెలుగు ఫిబ్రవరి 16(నల్గొండ జిల్లా ప్రతినిధి) ఏసీబీకి  చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్హా హస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్సూ చేస్తూ సూపరిడెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్ నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీకి కొనసాగుతున్న తనిఖీలు

Views: 170

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి