టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

ఏపూరు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో

On
టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

200 కుటుంబాల చేరిక

ఏపూరి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు.

*టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో 200 కుటుంబాలు.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఏపూరు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 200 కుటుంబాలు చేరడం జరిగింది. గూడూరు మండలం కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ చల్లారింగారెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా  కాంగ్రెస్  మహిళా అధ్యక్షురాలు నూనావత్.రాధ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో పోరిక బలరాం నాయక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అంటూ ఆయన గెలుపుకై  మండలంలోని గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో మంచి స్పందన ఉన్నదంటూ పోరిక బలరాం నాయక్ ఈసారి 2 లక్షలు నుండి 3 లక్షలు వరకు మెజార్టీ సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళ అధ్యక్షురాలు నూనావత్ రాధా  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి  సొసైటీ చైర్మన్ చల్ల లింగారెడ్డి  వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ పెద్ది అమరేందర్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకుపాషా పెసరి శివ, నూకల శీను ఓగ్గుల విజయ్ తోటకూరి మహేందర్ మోద్దు సాంబయ్య గొడుగు మునేష్ దానబోయిన సారయ్య నరసయ్య రాజు బుర్ర రమేష్ బండారి యుగంధర్ కుమార్ స్వామి తాళ్ల పెళ్లి శ్రావణ్ పిట్టల కర్ణాకర్ భాష పోయిన రవి గిరిశెట్టి ఎల్లయ్య యాదగిరి వెంకన్న లు పాల్గొన్నారు.IMG-20240501-WA1412

Read More శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

Views: 64
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు