వాలంటీర్ల సేవలు అమోఘం అద్భుతం
On

పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న సందర్భంగా నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లు అదేవిధంగా వృద్ధులను ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీల్ చైర్ లలో వారిని వాలంటీర్లు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Views: 1320
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

25 Aug 2025 20:21:52
కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరో నరేష్):యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ 3వ టౌన్ సిఐ కె. శివప్రసాద్ అన్నారు.పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు,కోచ్ షమీఉద్దీన్ జిమ్...
Comment List