డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*

 *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు కటింగ్*

 *పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు*

Read More గ్రీన్‌కార్డ్ హోల్డర్లు నేరాలు చేస్తే దేశ బహిష్కరణే.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారు తొర్రూరు పాలకేంద్రం...  డిబిఎం 59 కెనాల్ కాల్వ కుడివైపునా *భాషనబోయిన మల్లయ్య, చిన్న కొమురయ్య పెద్ద కొమురయ్య, వెంకన్న, శ్రీశైలం* వీరి పొలాలు వైపు ఉన్న కాల్వ దారి నుండి రైతులను తమ  పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కాల్వదారిని జెసిబి తో గుంతలు తీసి అటువైపున ఉన్న రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో జెసిబి తోని దారి మొత్తం కట్ చేసి వెళ్ళ వద్దని ఇబ్బందులు పెడుతూ ఈ దారి నాది అంటూ దీని నుండి ఎవరు నడవద్దని  *పీఎస్ఆర్ స్కూలు  చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు* రైతుల పైన దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు గతంలో పలుమార్లు పీఎస్ఆర్ స్కూలు డిబిఎం 59 కెనాల్ కాల్వ ఆక్రమణకు గురి అయింది కానీ ప్రభుత్వ అధికారులు సర్వే ద్వారా ప్రకటించడం జరిగింది స్కూలు ముఖదారం కెనాల్ కాల్వం పైన ఉన్న వారిని తొలగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మా వైపున వెళ్లే దారికి పొలాలకు వెళ్తుంటే మమ్ముల భయభ్రాంతులకు  గురిచేస్తూ రైతులను ఇబ్బంది  పెడుతున్నారు దీనిపై గతంలో అధికారులు పీఎస్ఆర్ స్కూలు చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరావును మందలించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది అయినా మారకుండా అదే పనిగా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు వీరిపై  అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

Read More సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన

Views: 863
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్! ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?