టార్గెట్ ప్రభాస్

On

Target Prabhas : పాన్‌ ఇండియా యాక్టర్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ టీజర్‌ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ అవుతోంది.   రావణాసురుడు, హనుమంతుని పాత్రల చిత్రీకరణను ఎత్తిచూపుతూ.. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.   సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో అన్‌ నాచిరల్‌గా ఉన్నారంటూ ట్రోల్‌ చేస్తున్నారు.   కళాత్మకంగా ఉండే పుష్పక విమానాన్ని కూడా భయంకరమైన గద్దలా చూపించారని ట్రోల్‌ చేస్తున్నారు. రామాయణంలో హనుమంతుడు ఆదిపురుష్‌లో ముస్లిం అని ఫైర్ అవుతున్నారు.   […]

Target Prabhas : పాన్‌ ఇండియా యాక్టర్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ టీజర్‌ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ అవుతోంది.

 

Read More నిమోనియాను నివారిద్దాం..

రావణాసురుడు, హనుమంతుని పాత్రల చిత్రీకరణను ఎత్తిచూపుతూ.. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

 

సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో అన్‌ నాచిరల్‌గా ఉన్నారంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

 

కళాత్మకంగా ఉండే పుష్పక విమానాన్ని కూడా భయంకరమైన గద్దలా చూపించారని ట్రోల్‌ చేస్తున్నారు. రామాయణంలో హనుమంతుడు ఆదిపురుష్‌లో ముస్లిం అని ఫైర్ అవుతున్నారు.

 

హిందువులెవరైనా మీసం లేకుండా గడ్డం పెంచుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. అసలు మూవీ యానిమేటడా.. లేక రియలా ఏంటీ కన్ఫ్యూజన్‌ రౌత్‌ అంటూ డైరెక్టర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నిమోనియాను నివారిద్దాం.. నిమోనియాను నివారిద్దాం..
నిమోనియాను నివారిద్దాం నిమోనియాను నివారిద్దాం.. కరోనా అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి....
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి