సెల్ టవర్లు

On

మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది. దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి అవసరమైన నిధులను యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందించనుంది. భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సంస్థ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. డిజిటల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ఈ నిర్ణయం […]

మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది.

మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది.

దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి అవసరమైన నిధులను యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందించనుంది.

భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సంస్థ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

డిజిటల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌ఎం లైసెన్స్‌లో మార్పులు చేసుకోవడానికి విధించిన మూడేళ్ల కాలపరిమితిని తొలగించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా