కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు
పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
By Venkat
On
ఆడారి నాగరాజు
అనకాపల్లి : జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా అనకాపల్లి ఎమ్మెల్యేగా 60 వేలు ఓట్లు భారీ మెజారిటీతో మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ గెలవడం జరిగింది. ఉత్తరాంధ్రకు సీనియర్ నాయకుడిగా ఉత్తరాంధ్ర సమస్యలపై విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఇలా అనేక సమస్యల మీద ఆయన పోరాడారు
అయితే మంగళవారం ఉదయం
కార్మిక నాయకుడు రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఆడారి నాగరాజు కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా త్వరలో హోం మంత్రి వెంగలపూడి అనితని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని త్వరలో కలుస్తానని మీడియాకు ఆడారి నాగరాజు చెప్పడం జరిగింది.
Views: 37
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List