రైతు చట్టాల పై కేంద్ర మంత్రి యూటర్న్‌

On

రైతు చట్టాలు మళ్లీ తెస్తామని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను అలా అనలేదని.. కేంద్రం మళ్లీ చట్టాలు తీసుకొస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యల్లో వేరే అర్థం ఉందంటూ చెప్పుకొచ్చారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా? జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రతిపాదిత 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అమలైతే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, లాజిస్టిక్స్, పోర్ట్...
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష