రాయపర్తి మండలం పలు గ్రామాల్లో వనమహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
On
రాయపర్తి మండలం పలు గ్రామాల్లో వనమహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
రాయపర్తి మండలం రాగన్న గూడెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన *స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి*_
_ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.._
Views: 60
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List