అడ్డు అదుపు లేకుండా ఏదేచ్ఛగా సాగుతున్న రాగడి మట్టి దందా

నాంచారి మడూరు వజ్జరికుంట నుండి JCB తో టాక్టర్లు (రాగడి) ఇటిక బట్టీలకు తోల్కపోతున్న దళారులు 

అడ్డు అదుపు లేకుండా ఏదేచ్ఛగా సాగుతున్న రాగడి మట్టి దందా

 

రాగడిమట్టినీ సారవంతమైన నేల కోసం  వ్యవసాయ దిగుబడి కోసం ఉపాధి హామీ పథకం క్రింద రైతులను వినియోగించుకోమంది కానీ ఈ దళారుల ఇటుక బట్టీలకు సారవంతమైపోయింది ఇల్లుకు పునాది అయిపోతుంది కుమ్మరి వామే మూగబోయిందిమిలో చెరువు భూమి లోనుండి తీసుకపోతున్నటువంటి వైనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు మరియు ఇంకా చాలా విలేజిలలో యదేచ్ఛగా కొనసాగుతున్న  రెవిన్యూ  అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులకు ఏమైనా ముడుపులు చెందాయా..... ? లేక అధికార పార్టీ అండదండలు ఉన్నాయా..? నిత్యం వ్యాపార దందా ఇటిక బట్టీలు నడుస్తూనే ఉంది దాంతోపాటు ఖమ్మం టూ వరంగల్ జాతీయ రహదారిపై తొర్రూరు టూ మహబూబాబాద్ ఈ ఇటుక బట్టీలు ఉండడంవల్ల వచ్చిపోయే వాహనదారులకు విపరీతమైన కాలుష్యం దుమ్ము దూళి పొగ రావడంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి వెలికట్టనుంచి నాంచారి మడురు మరియు చివరికి కిష్టాపురం వరకు ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లతో అధికారులు అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ..m చెరువులో కెళ్ళి ఎక్కడైతే మంచి మట్టి రాగడి ఉంటాదో ఆ యజమాని దగ్గరుండి తీయించుకొని వెళుతున్న పరిస్థితి పట్టించుకోని మైనింగ్ అధికారులు రెవిన్యూ డిపార్ట్మెంట్ వీరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు వాహనదారులు IMG_20240707_010310 కోరుకుంటున్నారు......

Views: 83
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా