అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప

On

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్‌ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ! బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ తొలి...
ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?