ఘనంగా PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు..

On
ఘనంగా PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు..

*ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 25, న్యూస్ ఇండియా ప్రతినిధి*:: లయన్స్ క్లబ్ అఫ్ ఇబ్రహీంపట్నం వారి తరపున స్థానిక వినోభా నగర్  లోని మాతా పిత సేవాసదనంలో మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్, పాస్ట్ మల్టీపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు నిర్వ

IMG-20240824-WA0733
ఘనంగా PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు...

హించడం జరిగింది. ఇబ్రహీంపట్నం లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ Ch. నర్సింహా ఆధ్వర్యంలో ఆశ్రమం లోని వృద్దులకు భోజన వసతి కల్పించారు. అందులో పనిచేసే వారికి సుమారు 12మందికి ఉచితంగా చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాబినెట్ మెంబెర్ లయన్ K.V. రమేష్ రాజు, లయన్ మెంబర్లు లయన్ జలమోని రవి, లయన్ బిక్షపతి కుర్మ ఆశ్రమ నిర్వాహకులు భాస్కర్ రావు, ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్