సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

By Naresh
On

సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు 

కుటుంబ సమేతంగా విఘ్నపతికి మొదటి పూజలు అందించిన వనపర్తి ఎమ్మెల్యే

 న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ 

IMG-20240907-WA0255
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

దేశమేదైనా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంటుందని పేర్కొన్నారూ వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా సింగపూర్  వెళ్లిన ఆయన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగపూర్ లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో గల తెలుగు సమాజం ఆధ్వర్యంలో వీరా ట్రేడర్స్ లో నిర్వహించిన వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు 
సతీమణి శారద రెడ్డి కుమారులు నవనీత్ రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డిలు సైతం గణపతికి పూజలు చేశారు
సాంస్కృతి సాంప్రదాయాలకు మేళవింపుగా ఉండే భారత సంస్కృతికి  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉందని ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారతీయులు  ఎంతో ఘనంగా ఇలాంటి పూజలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో వ్యాపారవేత్త శ్రీకాంత్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మ రెడ్డి శ్రీనివాస్, సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు శ్రీధర్ రెడ్డి, మణికంఠ రెడ్డి గోకుల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు

Read More ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా