గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు

నిస్వార్ధ పూరిత సేవను గుర్తించి అనేక అవార్డులు

By Venkat
On
గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు

ఆడారి నాగరాజు

గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు


తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఆడారి నాగరాజు అందరికీ తెలిసిన వ్యక్తి ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఎదిగి అనేకమంది ఎంప్లాయిస్ ఆర్ఐజీహెచ్ టి ఎస్ కోసం పోరాటాలు చేశారు 

అతని నిస్వార్ధ పూరిత సేవను గుర్తించి ప్రభుత్వాలు అతనికి అనేక అవార్డులు ప్రకటించారు.

కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ విశ్లేషణ చేసి బెస్ట్ పొలిటికల్ అనలిస్ట్ 2023 అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డును అందుకున్నారు.

2024 పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు . 

సమాజం పట్ల పూర్తి అవగాహన సేవ దృక్పథం ఏ సమస్యపై ఎలా మాట్లాడాలి అని పూర్తిగా తెలిసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులకు గవర కార్పొరేషన్ చైర్మన్ లాంటి పదవులు ఇవ్వగలిగితే ఆ కమ్యూనిటీని అన్ని విధాలుగా మరింత ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా యువకుడిగా ఆడారి నాగరాజు సమర్ధుడని అనేకమంది అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని ఆశిస్తున్నారుIMG_20240916_192614 .

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..