పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసిన బిజెపి జిల్లా నాయకులు కంచరి బ్రహ్మం

న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన జయంతి నాడు మేము శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. అంత్యోదయ కు మరియు పేదల సేవ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడి గా మరియు ఒక మేధావి గా కూడాను ఆయన ను అందరూ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని  బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం  పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసామని అన్నారు. బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం మరియు కార్యకర్తలు. అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజేపీ యూత్  నాయకులు  ఆంజనేయులు, అనిల్, సురేష్, శేఖర్ మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 13

Post Comment

Comment List

Latest News

గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
​గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం తోర్రూర్ సీఐ   మండలంలోని వెలికట్ట గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక...
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం