వైభవంగా రామలింగేశ్వర స్వామి వార్షికోత్సవం 

ఘనంగా శివ కళ్యాణం

On
వైభవంగా రామలింగేశ్వర స్వామి వార్షికోత్సవం 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 28:శ్రీ సీతారామ దేవాలయం గౌతంపూర్ నందు ఉన్న రామలింగేశ్వర స్వామి వారి వార్షికోత్సవాన్న పురస్కరించుకుని బుధవారం శివకళ్యాణాన్ని అర్చకులు శ్రీరంగం శ్రీనివాస ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఆలయంలో స్వామివారికి కొయ్యడ నగేష్ నాగాభరణాన్ని సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్, గోపు కుమారస్వామి, రమణ ,సమ్మయ్య, కాసర్ల గోపాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Views: 75
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ! బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ తొలి...
ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?