వైభవంగా రామలింగేశ్వర స్వామి వార్షికోత్సవం
ఘనంగా శివ కళ్యాణం
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 28:శ్రీ సీతారామ దేవాలయం గౌతంపూర్ నందు ఉన్న రామలింగేశ్వర స్వామి వారి వార్షికోత్సవాన్న పురస్కరించుకుని బుధవారం శివకళ్యాణాన్ని అర్చకులు శ్రీరంగం శ్రీనివాస ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఆలయంలో స్వామివారికి కొయ్యడ నగేష్ నాగాభరణాన్ని సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్, గోపు కుమారస్వామి, రమణ ,సమ్మయ్య, కాసర్ల గోపాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Views: 40
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List