నూతనంగా సభ్యత్వం

On
నూతనంగా సభ్యత్వం

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  30, న్యూస్ ఇండియా : నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ యూనియన్ ఐడి కార్డులు పంపిణీ చేసారు. నూతన సభ్యులకు తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ చేతుల మీదగా ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా సూపర్ టీవీ రిపోర్టర్ శిరీష, మేడ్చల్ జిల్లా చార్మినార్ ఎక్స ప్రెస్రిపోర్టర్ సంధ్య, మేడ్చల్ జిల్లా ఈవినింగ్ న్యూస్ రిపోర్టర్ కాజీ వీళ్ళకి ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది.

Views: 172
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి