సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి

On
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి

ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజావత్ బద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తేజావత్ బద్రి గడ్డికుంట తండాలో నివాసం ఉంటుంది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.తేజావత్ బద్రి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీకి కట్టుబడి ప్రజల కోసం సేవ చేస్తానని అన్నారు.

IMG-20251204-WA0344

Views: 26
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News