ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..

On
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..

IMG-20250710-WA1297
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..

ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి: రాచకొండ కమిషనర్ జి. సుదీర్ బాబు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కోసం "సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా, అప్రమత్తత గురించి ప్రతిరోజు జన సమూహం ఎక్కువగా గుమికూడి ఉన్న ప్రదేశాలలో ఎల్బినగర్ పోలీస్ వారు ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరస్తులు పన్నే వలలో పడకుండా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, లోన్ యాప్లు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకులను తెరవడం ద్వారా మనకు జరిగే నష్టం, మనల్ని భయాందోళనకు గురిచేసి మన యొక్క బలహీనతలను ఏ విధంగా నేరస్తులు ఒక అవకాశంగా మలచుకుంటారో తెలియపరుస్తూ అద్భుతంగా అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ పోలీస్ వారిని రాచకొండ కమిషనర్ ప్రశంసించడం జరిగింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఎంపికైన వైష్ణవి అనే మహిళా కానిస్టేబుల్ ని ఎల్బీనగర్ లోని తన క్యాంప్ కార్యాలయమునకు పిలిపించుకొని సిపి ఆమెకు రివార్డు అందజేయడం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకుని 2024 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా మేము చేయగలం అని నిరూపిస్తున్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్, జూలై 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న...
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"