అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

గాంధీ హాస్పిటల్ వద్ద అన్నదానం..

On
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

గాంధీ హాస్పిటల్ వద్ద అన్నదానం..

IMG-20250727-WA1552
గాంధీ హాస్పిటల్ వద్ద అన్నదానం చేస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

హైదరాబాద్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ వద్ద 400 మందికి పైగా అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఈ అన్నదాన పుణ్య కార్యక్రమమును అలుపెరుగక నిర్వహిస్తున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ చైర్మన్  శంకర్ ను పలువురు అభినందించారు.  ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా విజయ్ భాస్కర్ , భాను , శ్రీదేవి , సతీష్ గౌడ్, చంద్రశేఖర్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మెంబెర్స్  శివ చైతన్య, సైదులు, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక