ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?

గ్రౌండ్ లేదు ఫైర్ సేఫ్టీ నిల్..

On
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల  ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే సందేహం పలువురిలో కలుగుతుంది. 20 అడుగుల దూరంలో ఒక ప్రైవేట్ స్కూలు ఉన్నప్పటికీ అదే ప్రాంతంలో ఎస్ ఆర్ కే టి పేరుతో స్కూల్ పెట్టడం విమర్శలకు తావిస్తుంది. ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే చుట్టూ ప్లేగ్రౌండ్ తోపాటు ఫైర్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఇవేమీ లేకుండానే ఎస్ ఆర్ కే టి స్కూల్ పేరుతో బిల్డింగ్ కు బోర్డు తగిలించి అడ్మిషన్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బోధించే వారి నియామకాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి..? నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ ఆర్ కే టి పాఠశాల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలపై టౌన్ విద్యాశాఖ అధికారి  డాక్టర్ ప్రభు దయాల్ ను వివరణ కోరగా ప్రారంభానికి అనుమతులు ఉన్నాయి కానీ పాఠశాల నిర్వహణకు మాత్రం అనుమతులు లేవని చెప్పారు.

Views: 115
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన