నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

On
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు  పరాక్రమం దివాస్ ( నేతాజీ సుభాష్ చంద్రబోస్ ) రఘునాధపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, సునీత, సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు సుభాష్ చంద్రబోస్ (23 జనవరి 1897 - 18 ఆగష్టు 1945) ఒక భారతీయ జాతీయవాది, అతని భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించడం అతన్ని చాలా మంది భారతీయులలో హీరోగా మార్చింది, కానీ నాజీ జర్మనీ మరియు ఫాసిస్ట్ జపాన్‌లతో అతని యుద్ధకాల పొత్తులు వారసత్వాన్ని మిగిల్చాయి. నిరంకుశత్వం, సెమిటిజం వ్యతిరేకత మరియు సైనిక వైఫల్యం ద్వారా బాధించబడింది . గౌరవప్రదమైన 'నేతాజీ' ( హిందుస్తానీ : "గౌరవనీయ నాయకుడు") సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం గురించి అవగాహన ఇచ్చి, విద్యార్థులతో వ్యాసరచనలు, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News