ఢిల్లీలో భూకంపం
On
ఢిల్లీలో మరో సారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు నేపాల్ లోనూ భూమి కంపించింది. భూమికి 9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఢిల్లీలో మరో సారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది.
ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అటు నేపాల్ లోనూ భూమి కంపించింది. భూమికి 9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Views: 3
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Feb 2026 13:47:28
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు..
ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...

Comment List