మళ్లీ మోదీనే టాప్..
ప్రపంచంలోనే నంబర్ వన్ దేశాధినేతగా మన ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు..ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోదీకి సానుకూలంగా, 29 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.. దీంతో ప్రధాని మోదీ నెట్ అప్రూవల్ రేటింగ్ 50గా ఉందని మార్నింగ్ […]
ప్రపంచంలోనే నంబర్ వన్ దేశాధినేతగా మన ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు..ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోదీకి సానుకూలంగా, 29 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.. దీంతో ప్రధాని మోదీ నెట్ అప్రూవల్ రేటింగ్ 50గా ఉందని మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది.
About The Author
![News India Telugu Desk Picture](https://www.newsindiatelugu.com/media/100/2023-09/ni.jpg)
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List