తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..
On

తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..

రంగారెడ్డి జిల్లా, జూన్ 01, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా పోలీస్ శాఖ ప్రకటించిన అవార్డులలో నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన అంజపల్లి నాగమల్లు హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగం లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు, విధినిర్వహణలో తన సేవలను గుర్తించి "సేవ పతకము" ప్రకటించింది, రోడ్డు ప్రమాదాబాధితులను హాస్పిటల్ కి చేర్చి సేవలు అందించడం, హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు రక్షించడం, కరోనా సమయంలో వేలాది మందికి అన్నదానం చేయడం, ప్రజా అవగాహనా పాటలు స్వయంగా రాసి పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ నీతి నిజాయితీగా విధులు నిర్వహించినదుకు అతనికి ఈ అవార్డు ను ప్రకటించడం పట్ల మిత్రులు, ప్రజలు అభినందనలు తెలిపారు.
Views: 104
About The Author
Post Comment
Latest News
13 Jul 2025 06:14:58
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
Comment List