తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..

On
తెలంగాణ పోలీస్ సేవ పతకము

IMG-20250601-WA0693
"తెలంగాణ పోలీస్ సేవ పతకము"కి ఎంపికైన చిప్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..

తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..

 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..

IMG-20250601-WA0693
తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..

రంగారెడ్డి జిల్లా, జూన్ 01, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా పోలీస్ శాఖ ప్రకటించిన అవార్డులలో  నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన అంజపల్లి నాగమల్లు హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగం లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు, విధినిర్వహణలో తన సేవలను గుర్తించి "సేవ పతకము" ప్రకటించింది, రోడ్డు ప్రమాదాబాధితులను హాస్పిటల్ కి చేర్చి సేవలు అందించడం, హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు రక్షించడం, కరోనా సమయంలో వేలాది మందికి అన్నదానం చేయడం, ప్రజా అవగాహనా పాటలు స్వయంగా రాసి పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ నీతి నిజాయితీగా విధులు నిర్వహించినదుకు అతనికి ఈ అవార్డు ను ప్రకటించడం పట్ల మిత్రులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

Views: 94

About The Author

Post Comment

Comment List

Latest News

గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.. గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..
గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.. హయత్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్..! ఎల్బీనగర్, జూన్ 04, న్యూస్ ఇండియా ప్రతినిధి: గోవధ చట్టాన్ని కఠినంగా...
గూడూరులో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**