ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ఖమ్మం, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్.
On
ఖమ్మం, మేర యువ భారత్ ఆధ్వర్యంలో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు, ఖమ్మం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చెందిన గొప్ప రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. ఆయన 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు. శ్యామా ప్రసాద్ కూడా 33 సంవత్సరాల వయస్సులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ బహుమతులు ఇచ్చి, విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 17:33:53
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
Comment List