బండి యాత్ర ఉంటుందా? లేదా?

On

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది. ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ. ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది. ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి […]

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది.
ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది.
ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ.

ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది.

Read More అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.

ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి రాకపోతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.