మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్
న్యూస్ ఇండియా, కనిగిరి,నవంబర్09:
కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కనిగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు మేలు చేయకపోగా వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు వైద్య విద్యను అభ్యసించాలని భారతదేశ చరిత్రలో ఎక్కడే లేనివిధంగా 17 ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు కుట్ట చేస్తుందని ఆ కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ కనిగిరి నియోజకవర్గంలో ఉధృతంగా జరిగిందని అన్నారు 12వ తేదీన జరగనున్న నిరసన కార్యక్రమనికి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు నాయకులు మేధావులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనిగిరి మండలం వైసిపి అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, మాణిక్యరావ్, పిల్లి లక్ష్మీనారాయణ, గోవర్ధన్ రెడ్డి,ఆవుల భాస్కర్ రెడ్డి, తమ్మినేని సుజాత, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,భూమిరెడ్డి కొండారెడ్డి, శీలం సుదర్శన్, పరిమి వెంకటరావు, మూలే రాజశేఖర్ రెడ్డి,పరుచూరి రమేష్, అత్యాల ఇస్సాకు, నాగేశ్వరరావు, రమణయ్య, వెంకట్రావు,మాధవ్, మహేష్, కృష్ణ,అబ్రహం లింకన్,దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,నాగమణి, సిద్ధారెడ్డి,మాలి,చింతం శీను, దాసరి మురళి, రామనబోయిన శీను, ఎర్రబెల్లి దేవరాజు,కస్తల బాలాజీ, మాలకొండ రెడ్డి, సంభిరెడ్డి, సంగటి మహేంద్ర, మడతల వెంకటరెడ్డి, గంజి రవీంద్రారెడ్డి, అబ్రహం లింకన్ దాదిరెడ్డి మాలకొండ రెడ్డి నాగమణి సిద్ధారెడ్డి,మాలి, గంజి రవీంద్రారెడ్డి, మున్నా, సుబ్బారెడ్డి ,ఏరువారిపల్లి జగన్, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, సుస్మిత, జిలాని, భాస్కర్, షకీలా, భారతి, పర్వీన్ ,శ్రీకాంత్ ,మల్లేశ్వరి, రాధా, పెద్ద తిరుపతయ్య శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comment List