బిర్యానీ పెట్టలేదని ఆగిన పెళ్లి!

On

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది. మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ […]

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది.

మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది.

ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది.

ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సారైనా జరుగుతుందా మరేదైనా సాకు చెప్తారా వెయిట్ అండ్ సీ

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల దుర్మరణం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలి కట్ట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు...
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!