రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
On
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి రోజు ప్రారంభం) సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు,
మహబూబాబాద్
జిల్లా యంత్రాంగం సంక్షేమ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కావున ప్రజలు ప్రజావాణి దరఖాస్తులతో ఈ సోమవారం కార్యాలయమునకు రావద్దని ఆమె కోరారు.
Views: 55
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jun 2026 13:47:57
*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం* జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో తెలంగాణ సాధన కోసం సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ...

Comment List