ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

On

*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం* 
 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో 
 తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ అమరవీరుల జోహార్లంటూ నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ మురారిశెట్టి ఉమా అంజయ్య, అనంతరం జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి ఉమారాణి మాట్లాడుతూ  తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గ్రామంలో అభివృద్ధి పనులైన ఇతర సమస్యలు ఏమున్నా కానీ తలుపు తడితే నేనున్నానని అని అని చెప్పిన గ్రామ సర్పంచ్, ప్రజలకు గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువ ఉండటం వలన  ఇతర బోర్ల నుండి కూడా వాటర్ తీసుకురావడం జరుగుతుందని తెలిపారు,
 ఈ కార్యక్రమంలో  గ్రామ ఉపసర్పంచ్ మొహమ్మద్ పాషా, గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు వెలికట్ట పెద్ద వెంకన్న, మండల నాయకులు గ్రామ వార్డ్ మెంబర్లు, ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు,   అలాగే ఒక విన్నపం  మన గ్రామ mpps school లో ఒక ఆయా పోస్టు, ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నదని హెడ్మాస్టర్  తెలిపారు, ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను గ్రామ సర్పంచ్ మురారిశెట్టి  ఉమా అంజయ్య, విద్యా అర్హతలు : ఆయా పోస్ట్ కు 7th 
 విద్యా వాలంటరీ పోస్ట్ కు 10+2కు 
 తెలిపారు,

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం*  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో  తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ...
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu