ముందస్తు ఎన్నికలకు కౌంట్ డౌన్

On

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే అనుమానాలేం అక్కర్లేదు. ఆల్రడీ కౌంట్‌డౌన్ కూడా మొదలైంది..! సీఎం కేసీఆర్‌ హఠాత్తుగా, అనూహ్యంగా ప్రకటన చేయడమే మిగిలింది. ప్రగతి భవన్‌ నుంచి బయటికొస్తున్న ప్రతి సంకేతం.. చాలా స్పష్టంగా ముందస్తు ఎన్నికలను సూచిస్తోంది. నిన్న మంత్రిమండలి సమావేశంలోనూ చెప్పీ చెప్పకుండా.. ముందస్తుకు రెడీగా ఉండండని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. నిన్నటి సమావేశంలో రాజకీయాల కంటే కూడా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించే ముఖ్యమంత్రి […]

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే అనుమానాలేం అక్కర్లేదు.

ఆల్రడీ కౌంట్‌డౌన్ కూడా మొదలైంది..! సీఎం కేసీఆర్‌ హఠాత్తుగా, అనూహ్యంగా ప్రకటన చేయడమే మిగిలింది.

ప్రగతి భవన్‌ నుంచి బయటికొస్తున్న ప్రతి సంకేతం.. చాలా స్పష్టంగా ముందస్తు ఎన్నికలను సూచిస్తోంది.

నిన్న మంత్రిమండలి సమావేశంలోనూ చెప్పీ చెప్పకుండా.. ముందస్తుకు రెడీగా ఉండండని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్.

Read More హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.

నిన్నటి సమావేశంలో రాజకీయాల కంటే కూడా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించే ముఖ్యమంత్రి ఫోకస్‌ పెట్టారు.

Read More సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.

ఈ మధ్య జరుగుతున్న ప్రతి సమీక్ష కూడా అభివృద్ధి, సంక్షేమం గురించే ఉంటోంది.

Read More జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.

అంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు.. జిల్లాల్లో ఎక్కడా పెండింగ్‌ పనులు ఉండొద్దని, సంక్షేమ పథకాల అమలు కూడా సక్రమంగా జరగాలని చెబుతున్నట్టుగా ఉన్నాయి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు