కీచక ఉపాధ్యాయుడు
హోషియార్‌పూర్, పంజాబ్: ముగ్గురు విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై ఇక్కడి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పాఠశాల సమయంలో ముగ్గురు బాలికలను వేధించినందుకు సత్నామ్ సింగ్ అనే ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) కమల్‌జిత్ సింగ్ తెలిపారు. శుక్రవారం జరిగిన విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
హోషియార్‌పూర్, పంజాబ్: ముగ్గురు విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై ఇక్కడి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు
చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పాఠశాల సమయంలో ముగ్గురు బాలికలను వేధించినందుకు సత్నామ్ సింగ్ అనే ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్
(ఎస్‌ఐ) కమల్‌జిత్ సింగ్ తెలిపారు.
శుక్రవారం జరిగిన విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List