పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

On

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి […]

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.

35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ను మొత్తంగా రెండు లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన తెచ్చింది జగనన్న ప్రభుత్వం.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.