కళ్యాణ లక్ష్మి మరియు షాదీముబారక్ చెక్కును అందచేసిన జడ్పిటిసి

On

IMG-20230921-WA0084  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన తడ్కల్ లో నారాయణాఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ రూపాలు 5,00,585/- ఐదు చెక్కులను మండల జడ్పిటిసి లలిత ఆంజనేయులు పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో కంగ్టి మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్, సర్పంచ్ గడ్డం మనోహర్, ఎంపిటిసి శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ రమేష్, సీనియర్ లీడర్లు కాపార్తి దత్తు సైట్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నరేందర్, సుమేర్, ఇలియాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Views: 57
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా