యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు అందజేసిన సర్పంచ్
By Digamber
On
న్యూస్ ఇండియా తెలుగురాయికోడ్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని అల్లాపూర్ గ్రామంలో పలువరికి ఎమ్మెల్యే ఉచిత డ్రైవింగ్ లైసెన్సు లర్నింగ్ పత్రాలను గురువారం గ్రామ సర్పంచ్ ప్రవీణకుమార్ చేతులమీదుగా అందజేశారు, ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన యువకులు మాత్రమే వాహనాలు నడపడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చని కావున ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు.
Views: 18
Tags:
Comment List