ఏ జె ఆర్ ఫౌండేషన్ సాయం
On
వలిగొండ మండలం లోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన బంధారపు రాములమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. పేదరికంతో బాధపడుతున్న వారి కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఏ జె ఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుమారుడు బందారపు స్వామికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ జే ఆర్ టీం సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
Views: 5
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Mar 2025 13:29:51
48 మంది పురుషులు, 16 మంది మహిళ మావోయిస్టుల లొంగుబాటు
Comment List