కల్తీ పాలు ఎలా తయారీ చేస్తారో తెలుసా?

యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో గుట్టు రట్టు చేసిన SOT పోలీసులు

కల్తీ పాలు ఎలా తయారీ చేస్తారో తెలుసా?

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గౌస్ నగర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్క సమాచారంతో తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేయడం జరిగింది. కల్తీ పాలు తయారు చేస్తున్న అంతటి రాములు నుండి 300 లీటర్ల పాలు 8 కిలోల డాల్ఫర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకుని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.Screenshot_20230922_101354~2

Views: 94
Tags:

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.