పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

On
పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం మండలం బస్టాండ్ నుండి చౌకు సెంటర్ కి వెల్లు దారి ఇరుకుమయం గా ఉండుట వలన కంభం మండల పోలీసులు త్రీ , ఫోర్ విల్లర్స్ వాహనాలకు ప్రవేశం లేదని హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఆ హెచ్చరికలు మాకు కాదు మాకు వర్తించవు అన్నమాధిరిగా ప్రవర్తిస్తున్నారు.చౌక్ సెంటర్ లో అన్ని రకాల దుకాణాలు ఉండుట వలన నిత్యం వాహనాలతో మరియు సామాన్య ప్రజలతో రద్దీగా ఉంటుంది.కనుక పోలీసులు ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద వాహనాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు.అయినప్పటికీ కొందరు ఆ హెచ్చరిక బోర్డ్ ని ప్రక్కకు తొలగించి మరి ఫోర్ విల్లర్ వాహనాలతో ఆ బజార్లో కి వెళ్తున్నారు.దిని వలన నిత్యం రద్దీగా ఉండే ఆ బజార్ మరికొంత రద్దీగా తయారౌతుంది ..IMG-20230901-WA0477 IMG_20230901_194751

Views: 309
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News