దూరవిద్య ప్రవేశానికి గడువు పెంపు

అపరాధ రుసుముతో సెప్టెంబర్ 30

On
దూరవిద్య ప్రవేశానికి గడువు పెంపు

ప్రధానోపాధ్యాయులు: చీర బిక్షపతి

దూరవిద్య ప్రవేశానికి గడువు తెలంగాణ విద్యాశాఖ పొడిగించిందని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి తెలిపారు సెప్టెంబర్ 30 నా అపరాధారసంతో ప్రవేశాలకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సొసైటీ తెలియపరిచింది. పదవ తరగతి,IMG-20230922-WA0621 ఇంటర్ ఓపెన్ స్కూల్ చదువుకునే వారికి ఈ యొక్క చక్కని అవకాశం అని అర్హులైన వారందరూ అప్లై చేసుకుని పై చదువులకు ఈ సర్టిఫికెట్ అన్ని విధాల సహాయపడుతుందని ఎవరైతే అప్లై చేసుకుంటారు వారు జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల సమన్వయకర్త చీర భిక్షపతి, మరింత సమాచారం కొరకు పాఠశాల కోఆర్డినేటర్ ఎండి మహబూబ్ అలీ ని సంప్రదించి తగిన సమాచారం తెలుసుకోవాల్సిన కోరుతున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు.

Views: 15
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం