గణనాథుడి పూజలో ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి 

By Khasim
On
గణనాథుడి పూజలో ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి 

IMG-20230923-WA0368 మార్కాపురం పట్టణంలోని 21వార్డు సిఫాని బజారులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సంతాన విఘేశ్వర స్వామినీ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి 

ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ కౌన్సిలర్ షేక్ సలీం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పాలకమండలి సభ్యులు నాలి కొండయ్య యాదవ్, సచివాలయ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, షేక్ సుభాని, 6&7 వార్డులు మిత్ర మండలి-రాణా యూత్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Views: 43
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత